రేపటితో ముగియనున్న కవిత రిమాండ్

54చూసినవారు
రేపటితో ముగియనున్న కవిత రిమాండ్
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన BRS MLC కవిత జుడీషియల్ రిమాండ్ రేపటితో ముగియనుంది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. అయితే కవిత కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ, సీబీఐ వేసిన పిటిషన్లపై మ.2 గంటలకు విచారణ జరగనుంది. కాగా మార్చి 26 నుంచి కవిత తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.