కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు: సీఎం

64చూసినవారు
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు: సీఎం
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రూ. 7లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 14 సీట్లు వస్తే ఆ గొప్పతనం కేసీఆర్ ది అనుకుంటే మాకు అభ్యన్తరం లేదని చెప్పారు. రైతుబంధు డిసెంబర్ లో మొదలు పెట్టి మే6లోపు పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణలో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చామని అన్నారు. ప్రజాపాలనలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలియజేశారు.