మంత్రి తుమ్మలను కలిసిన తీన్మార్ మల్లన్న

59చూసినవారు
మంత్రి తుమ్మలను కలిసిన తీన్మార్ మల్లన్న
ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసినందుకు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you