రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

73చూసినవారు
రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు, తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్