మాజీ మంత్రి బాలినేనిపై సీఎంకు ఫిర్యాదు

72చూసినవారు
మాజీ మంత్రి బాలినేనిపై సీఎంకు ఫిర్యాదు
వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్