విద్యాసంస్థల్లో విష సంస్కృతి

54చూసినవారు
విద్యాసంస్థల్లో విష సంస్కృతి
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎక్కడో అక్కడ ఈ ర్యాగింగ్ భూతానికి ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఈమధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే విద్యార్థుల ఆలోచన తీరులో కనిపిస్తున్న క్రూరమైన మనస్థత్వం భవిష్యత్ తరాలు ఎలా ఉండబోతున్నాయోననే భయాన్ని కలిగిస్తున్నాయి. ఇవాళ్టికీ కాలేజీలు, యూనివర్సిటీలతో సహా పలు విద్యాసంస్థల్లో విజృంభిస్తున్న భూతం. ఎన్ని చర్యలు చేపట్టినా తెలుగు రాష్ట్రాల్లో ఈ ర్యాగింగ్ సంఘటలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్