Top 10 viral news 🔥
నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. సంచలన విషయాలు వెల్లడి
కన్నడ నటి శోభిత మరణంతో యావత్ సినిమా ఇండస్ట్రీ దుఃఖ సాగరంలోకి మునిగిపోయింది. అయితే శోభిత పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు సంచలన విషయాలను వెల్లడించారు. పోస్టుమార్టంలో ఆత్మహత్యగా వైద్యులు తేల్చారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, నటి శోభిత శివన్న హైదరాబాద్లో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.