చలికాలంలో పాదాలు పగులుతున్నాయా.. ఇలా చేయండి

66చూసినవారు
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా.. ఇలా చేయండి
చలికాలంలో మడమల పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పగిలిన మడమలను సరిచేయడానికి కొబ్బరి నూనెను రాయండి. కొబ్బరి నూనెలో సహజ కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. లోపలి నుండి చర్మాన్ని రిపేర్ చేస్తుంది. పగిలిన మడమల నుండి ఉపశమనం పొందడానికి పాదాలకు అలోవెరా జెల్‌ లేదా తేనేను అప్లై చేయవచ్చు. పాదాలను ఎల్లప్పుడూ కప్పి ఉంచుకోండి. పొడిగా ఉంచుకోవాలి, నీటిలో ఎక్కువగా ఉండొద్దని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్