నేలకొండపల్లి: గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొంగులేటి

63చూసినవారు
నేలకొండపల్లి మండలం ఆనంతనగర్ లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :