తిరుమలాయపాలెం: అమరుల ఆశయ సాధనకు కృషి

79చూసినవారు
నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పేద ప్రజలకు భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు సాగించి అమరులైన వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తిమ్మిడి హన్మంతరావు అన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో జరిగిన అమరవీరుల సంస్మరణ వారోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 6 నెలలు గడవక ముందే బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానని చెప్పి చేయలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్