గంగారం గట్టు బజారులో ఘనంగా ఆదివాసీల దినోత్సవం

76చూసినవారు
ఆదివాసీలు వీర పోరాట యోధులు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం గంగారం గ్రామంలోని గట్టు బజార్ లో శుక్రవారం "ప్రపంచ ఆదివాసీ దినోత్సవం " సందర్బంగా ఆదివాసీ సోదరులు, ఆదివాసీ మహిళలతో కలిసి ఆదివాసీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.