ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా ట్రై సైకిళ్ళ పంపిణీ

58చూసినవారు
ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా ట్రై సైకిళ్ళ పంపిణీ
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని ఆరుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్ళను ఆయన ఉచితంగా ఆదివారం పంపిణీ చేశారు. దివ్యాంగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నివిధాలా అండగా ఉంటున్నారని అన్నారు. సమాజంలో అత్యంత వివక్షకు, అపహాస్యాలకు, అవమానాలకు, అన్యాయాలకు, పీడనకు గరయ్యేవారు దివ్యాంగులేనని, వారు ప్రగతి చెందడానికి తగిన విధానాల రూపకల్పన ప్రభుత్వం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్