లండన్లో ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ (వీడియో)
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లారు. భార్య, పిల్లలతో కలిసి లండన్లో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోనున్నారు. షూటింగ్లతో బిజీగా ఉండే తారక్ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు. హృతిక్ హీరోగా తెరకెక్కుతున్న వార్-2లో తారక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఆయన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు.