సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

57చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా రెసిడెన్షియల్ పాఠశాలలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు. ఏ విషయంలో కూడా ఇచ్చిన మాట మీద నిలబడడం లేదు. మెస్ బిల్లులు చెల్లించినట్లు అసెంబ్లీలో చెప్పారని.. బిల్లులు చెల్లిస్తే 4 నెలలుగా పెండింగ్‌లో ఎలా ఉన్నాయి' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్