బేబీ బంప్‎తో సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు

68చూసినవారు
బేబీ బంప్‎తో సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సమంత బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలను ఏఐ సాయంతో తయారుచేశారు. ఈ ఫొటోల ఆధారంగా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్