అభిమానిని కలిసిన కింగ్ నాగార్జున

64చూసినవారు
అభిమానిని కలిసిన కింగ్ నాగార్జున
ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునను ఓ అభిమాని కలిసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ తోసేసిన విషయం చర్చనీయాంశం అయింది. అయితే దానికి కింగ్ నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా ఆ అభిమానిని నాగార్జున కలిశారు. అలాగే హగ్ చేసుకొని, సెల్ఫీ ఇచ్చారు. దీంతో నాగార్జునపై అభిమానులతో పాటు నెటిజన్స్ ప్రశంశలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :