గంజాయి పట్టివేత

81చూసినవారు
కొమురం భీం జిల్లా జైనూర్ మండలం గౌరీ గ్రామపంచాయతీలోని కొలంగూడకు చెందిన ఆత్రం భీంరావు ఇంటి వద్ద మంగళవారం 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్టు జైనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపినారు. ఈ సందర్బంగా జైనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్య మాట్లాడుతూ, గంజాయి పండించిన, అమ్మిన, రవాణా చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :