భారత్‌కు తొలి ఉప రాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి

68చూసినవారు
భారత్‌కు తొలి ఉప రాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి
1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 14, 15 తేదీ మధ్య రాత్రి 'స్వాతంత్య్రోదయం' సందర్భంగా శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతో ఉత్తేజపరిచింది. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డా. రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. భారత్‌కు ఆయనే తొలి ఉప రాష్ట్రపతి. 1962లో బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్