సిర్పూర్ ఎమ్మెల్యే పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

85చూసినవారు
సిర్పూర్ ఎమ్మెల్యే పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు
కొమురంభీం జిల్లా ఇన్ చార్జ్, మంత్రి సీతక్క పై, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లపై అసత్యపు ఆరోపణలు చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుపై శుక్రవారం కాగజ్‌నగర్‌, కౌటాల, బెజ్జూర్‌, చింతలమనేపెల్లి, సిర్పూర్, పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఫిర్యాదు చేశారు. అరోపణలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :