బంగారాన్ని చిమ్ముతున్న అగ్ని పర్వతం!

61చూసినవారు
బంగారాన్ని చిమ్ముతున్న అగ్ని పర్వతం!
అంటార్కిటికాలోని మౌంట్‌ ఏర్‌బస్‌ అనే అగ్ని పర్వతం బంగారాన్ని వెదజల్లుతోంది. రోజుకి 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు, లావాతో కలవడంతోనే ఇలా జరుగుతోందన్నారు. 1972 నుంచి ఇప్పటివరకూ ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్టు పేర్కొన్నారు. ఈ అగ్ని పర్వతం కింద బంగారు గని ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్