మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించిన సందర్భంగా కాగజ్ నగర్ పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి ఫీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమన్ని ఉద్దెశించి బీజేపి కొమురం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుత. మహారాష్ట్ర ప్రజలు తమ సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారని, అభివృద్ధి గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని అన్నారు.