మలేరియాకు దోమకాటే మందు!

66చూసినవారు
మలేరియాకు దోమకాటే మందు!
'అనాఫిలిస్‌' అనే దోమ ద్వారా వచ్చే మలేరియా జబ్బును అదే దోమకాటు ద్వారా నయం చేసే కొత్త విధానాన్ని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అనాఫిలిస్‌ దోమ కుట్టినప్పుడు ప్లాస్మోడియం ఫాల్సిపారం పరాన్నజీవుల ద్వారా మలేరియా వస్తుంది. ఆ పరాన్నజన్యువుల్లో మార్పులు చేసి, బలహీనపరిచి, అదే దోమ కాట్ల ద్వారా వ్యాపింపజేస్తే మనుషుల్లో రోగనిరోధకత పెరుగుతుందని భావించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్