IPL: నేడు వేలానికి వచ్చేది వీరే..

53చూసినవారు
IPL: నేడు వేలానికి వచ్చేది వీరే..
ఇవాళ ఐపీఎల్ వేలానికి డుప్లెసిస్, ఫిలిప్స్, విలియమ్సన్, సామ్ కరన్, మిచెల్, కృనాల్ పాండ్య వస్తున్నారు. వీరితో పాటు సుందర్, శార్దుల్, ఇంగ్లీస్, చాహర్, భువనేశ్వర్, ముకేశ్ కుమార్, ముజీర్ రెహ్మాన్, మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, శాంట్నర్, హెన్రీ, అల్జరీ జోసెఫ, హోల్డర్, తదితరులు లిస్ట్‌లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్