బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

84చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత
బెజ్జూర్ మండలంలోని అర్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం మహేష్ కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ రావి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 50 కేజీల బియ్యం, 2000 రూ. ఆత్రం మహేష్ భార్య సరితకు ఆర్థిక సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్