చరిత్ర సృష్టించిన భారత్

53చూసినవారు
చరిత్ర సృష్టించిన భారత్
టీమ్ ఇండియా జట్టు చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 సిరీస్‌లు ఆడి 10 సిరీస్‌ల్లో భారత్ ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసింది. భారత్ తర్వాత పాకిస్తాన్ (8), అఫ్గానిస్తాన్ (6), ఆస్ట్రేలియా (5), ఇంగ్లండ్ (4) ఉన్నాయి.

సంబంధిత పోస్ట్