పల్లకి సేవలో సిర్పూర్ ఎమ్మెల్యే

80చూసినవారు
మహారాష్ట్రలోని గర్చిరోలి జిల్లాలోని కార్తీక స్వామి మహారాజ్ సమాధిని ఆదివారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, కొమురంభీం జిల్లా బీజేపి అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక స్వామి మహారాజ్ కృపవలన సిర్పూర్ అసెంబ్లీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :