ఫిజికల్ సైన్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రావణి

84చూసినవారు
ఫిజికల్ సైన్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రావణి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో అశ్వారావుపేట పట్టణానికి చెందిన శ్రావణి స్పెషల్ డీఎస్సీ ఫిజికల్ సైన్స్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ క్రమంలోనే డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సెకండ్ ర్యాంక్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికే ప్రఖ్యాతిని తెచ్చారు. అంతే కాకుండా సోషల్ వెల్ఫేర్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించింది.

సంబంధిత పోస్ట్