దక్షిణాఫ్రికాలో గాంధీజీ నాయకత్వానికి బీజాలు

72చూసినవారు
దక్షిణాఫ్రికాలో గాంధీజీ నాయకత్వానికి బీజాలు
19 ఏళ్ల వయసులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీజీ ఇంగ్లాండు వెళ్ళారు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు. 1891 న్యాయవిద్యలో పట్టా పొందిన గాంధీజీకి 1893లో దక్షిణాఫ్రికాలోని భారతీయ సంస్థలో 21 సంవత్సరాలు పనిచేశారు. ఒక విధంగా గాంధీజీ నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల పౌర హక్కుల కోసం బ్రిటీషు వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమం చేసేలా దక్షిణాఫ్రికాలోని పరిస్థితులు ఆయనను ప్రేరేపించాయి.

సంబంధిత పోస్ట్