గాంధీజీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం

74చూసినవారు
గాంధీజీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం
1930లో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించింది. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ దండిలో పాదయాత్ర చేసి ఉప్పు తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు. అలాగే 1930లోనే బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి దాని నిబంధనలను పాటించక పోవడం, పికెటింగ్ ప్రదర్శన, సమ్మెలు చేయడం వంటివి చేశారు. ఇవన్నీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగాయి. దేశంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా 1933లో గాంధీజీ దళిత ఉద్యమాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్