నేడు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి

57చూసినవారు
నేడు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి
నేడు అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. మన దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో గాంధీ మహాత్ముని కృషి మరువలేనిది. 'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ' 1869, జనవరి 30న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పేరు పుతలీ బాయి. ఈరోజు గాంధీజీ 155వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

సంబంధిత పోస్ట్