గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం

54చూసినవారు
గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం
1920-22 సంవత్సరాలలో మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్య్రం పొందడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.ఇది మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం. బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. బ్రిటిష్ ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనుల నుంచి భారతీయులను తప్పుకోమని గాంధీజీ కోరారు. అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులు వాడటం మానేసి, ప్రాంతీయ ఉత్పత్తులు వాడటం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్