Oct 29, 2024, 03:10 IST/కొత్తగూడెం
కొత్తగూడెం
కొత్తగూడెం: గంగా బేషియన్ బస్తీలో పాము కలకలం
Oct 29, 2024, 03:10 IST
కొత్తగూడెం: గంగా బేషియాన్ బస్తీ లో సోమవారం రాత్రి 7: 00 గంటల సమయంలో ఓ ఇంట్లోకి వెళ్లి పాము కలకలం సృష్టించింది. దాని చూసిన ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ ని పిలవడంతో అతను పామును పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు.