జన్వాడ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

74చూసినవారు
జన్వాడ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
TG: జన్వాడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే రాజ్ పాకాల, విజయ్ మద్దూరి నిన్న విచారణకు హాజరు కాలేదు. పార్టీ జరిగిన రోజు విజయ్ మద్దూరి తన ఫోన్ బదులు వేరే మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. అయితే ఆ మహిళా తన ఫోన్ ఇవ్వాలంటూ మోకిల ఠాణా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను ఇస్తామని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్