‘బచ్చలమల్లి’ మూవీ రివ్యూ & రేటింగ్
అల్లరి నరేశ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చలమల్లి’ ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. వెనకా ముందూ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఓ మూర్ఖుడి కథ ఇది. ఆ మూర్ఖత్వం తాలూకు విపరీత ధోరణి, అనూహ్య పరిణామాలతో ఈ కథని మలిచారు. బచ్చల మల్లి పాత్రలోకి అల్లరి నరేశ్ పరకాయ ప్రవేశం చేశారు. దర్శకుడు సుబ్బు కొన్ని సన్నివేశాలపైనా, కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడంలోనూ తనదైన ముద్ర వేశారు. ఫస్టాఫ్ మామూలుగా సాగినా.. సెకంఢాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
మూవీ రేటింగ్: 3.0/5