గోరంట్ల మాధవ్‌కు వైసీపీ కీలక పదవి

76చూసినవారు
గోరంట్ల మాధవ్‌కు వైసీపీ కీలక పదవి
AP: హిందూపురం వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కీలక పదవి దక్కింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత ఎన్నికల్లో గోరంట్ల మాధవ్‌కు జగన్ సీటు నిరాకరించారు. దాంతో ఆయన ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్