సియంను కలిసిన ఎమ్మెల్యే

2600చూసినవారు
సియంను కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను శుక్రవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, మహబూబాబాద్ యంపీ మాలోత్ కవితలు మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి రావాలని సిఎం కోరారన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో గ్రాఫ్ బాగుందని, నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి భరోసా కల్పించాలని సూచించారన్నారు.