2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్

72చూసినవారు
2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్
అమెరికాలోని ఓ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా కేటీఆర్ ఉద్యోగం చేశారు. 2004లో కేటీఆర్ అమెరికా నుంచి తిరిగొచ్చిన కేటీఆర్.. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ 171 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2010లో జరిగిన ఉపఎన్నికలో ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డిపై 68 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.