హైవేలపై గుంతలు పూడ్చే 'వైట్-టాపింగ్ టెక్నాలజీ' రోడ్ల దీర్ఘాయువును పొడిగిస్తుంది

554చూసినవారు
హైవేలపై గుంతలు పూడ్చే 'వైట్-టాపింగ్ టెక్నాలజీ' రోడ్ల దీర్ఘాయువును పొడిగిస్తుంది
దేశంలో జాతీయ రహదారులపై గల గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం వైట్ టాపింగ్ టెక్నాలజీని వినియోగించాలని యోచిస్తోంది. దీని ద్వారా ప్రస్తుతమున్న రోడ్లపై పోర్ట్ లాండ్ సిమెంట్ కాంక్రీట్ (పీసీసీ) కోటింగ్ చేస్తారు. ఇది అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో రోడ్లపై పగుళ్ల సమస్యలను నిరోధించటంతో పాటు, అధిక వర్షాలున్న ప్రాంతాల్లో రహదారులను దెబ్బతినకుండా చూస్తుంది. ఈ సాంకేతికతతో రహదారుల జీవిత కాలం 20-25 ఏళ్లకు పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్