26 క్రస్టుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

1875చూసినవారు
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొన‌సాగుతోంది. దీంతో అధికారులు 26 క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. వ‌ర‌ద ప్ర‌వాహంతో సాగర్‌కు 3.45 క్యూసెక్కుల నీరు రావడంతో అంతే మొత్తంలో జలాశయం నుంచి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులు ఉంది.

సంబంధిత పోస్ట్