9 ఏళ్ల చైనీస్ అమ్మాయి సోషల్ మీడియాలో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివాసం ఉంటున్న అమ్మాయి పేరు జాంగ్ సిక్సువాన్. ఈ చిన్నారి బాలిక ప్రపంచ షావోలిన్ గేమ్స్ కోసం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కుంగ్ ఫూ మాస్టర్స్‌ను ఓడించి ‘షావోలిన్ కుంగ్ ఫూ స్టార్’ టైటిల్‌ను గెలుచుకుంది. వైరల్ క్లిప్‌లో అమ్మాయి చేసిన విన్యాసాలు చూస్తే ఎవరినా షాక్ అవ్వాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు.. ఓ లుక్కేయండి.