ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాట్ తో కొట్టిన కొడుకు (వైరల్ వీడియో)

65చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బాలుడు మొబైల్ ఫోన్ చూస్తుండగా తల్లి వచ్చి ఆ పిల్ల వాడిని మందలించి మొబైల్ లాక్కొని చదవాలి అంటుంది. అనంతరం బుక్ తీసి చదవడం మొదలు పెట్టిన తరువాత పిల్లవాడు ఎందుకో పక్కకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాటు తీసుకుని ఒక్కసారిగా తల్లి తలపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్