ఈ ఆకు రసంతో బోలెడు ప్రయోజనాలు

77చూసినవారు
ఈ ఆకు రసంతో బోలెడు ప్రయోజనాలు
ముల్లంగి ఆకుల జ్యూస్‌ని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆకుల్లో విటమిన్ ఎ, బి ,సి, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అవసరమైన పోషకాలు ఉంటాయి. క్లోరిన్, సోడియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి అనేక సమస్యల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, మూలవ్యాధిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

ట్యాగ్స్ :