'మా నాన్న సూపర్ హీరో' మూవీ రివ్యూ

54చూసినవారు
'మా నాన్న సూపర్ హీరో' మూవీ రివ్యూ
కన్నతండ్రి (సాయిచంద్), పెంచిన తండ్రి (సాయాజీ షిండే), ఓ కొడుకు (సుధీర్ బాబు) మధ్య సాగే ఎమోషనల్ కథే 'మా నాన్న సూపర్ హీరో'. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు అభిలాష్ విజయం సాధించారు. పెంచిన తండ్రి అప్పు తీర్చేందుకు హీరో కష్టాలు, కొడుకు ప్రేమకై కన్నతండ్రి తపన ఆకట్టుకుంటుంది. సుధీర్ బాబు నీట్ పెర్ఫార్మెన్స్, అభిలాష్ కంకర టేకింగ్ మెయిన్ హైలైట్స్, స్లో నరేషన్, చివరి 20 నిమిషాలు మైనస్. రేటింగ్: 2.5/5

సంబంధిత పోస్ట్