ప్రవీణ్ కుమార్ కి సన్మానం చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

3311చూసినవారు
ప్రవీణ్ కుమార్ కి సన్మానం చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డిని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయుడును, చల్లా నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చల్లా వెంకట్రామిరెడ్డికి, ఎమ్మెల్యే విజయుడుకి, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కి పూలమాలతో సత్కరించారు.
అనంతరం వివిధ అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :