26న మహబూబ్ నగర్ లో ఉద్యోగ మేళా

56చూసినవారు
26న మహబూబ్ నగర్ లో ఉద్యోగ మేళా
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 26న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు మంగళవారం జిల్లా ఉపాధి కల్పనా అధికారి వెల్లడించారు. మొత్తం నాలుగు కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొంటున్నాయన్నారు. ఆయా కంపెనీలలో మొత్తం 250 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి 30 ఏళ్లు లోపు వారు అర్హులు అన్నారు.

సంబంధిత పోస్ట్