భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ హీరో జయం రవి

85చూసినవారు
భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ హీరో జయం రవి
ప్రముఖ హీరో జయం రవి తన సతీమణి ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రాపర్టీ విషయంలో ఈ ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. జయం రవి ఇటీవల తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నా దగ్గర ఆస్తి ఏమీ లేదు.. మొత్తం పిల్లలు, ఆర్తి కోసం వదిలేసి నేను ఖాళీ చేతులతో బయటకి వచ్చేశా అని తన భార్య ఆరోపణలకు రిప్లై కూడా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్