పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు పొందండి

64చూసినవారు
పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు పొందండి
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 2020 జూన్ 29న ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (PMFME)ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారు రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రభుత్వం నుంచి 35 శాతం సబ్సిడీ అందిస్తుంది.. అంటే రూ.3.15 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది. లబ్ధిదారులు రూ. 6.85 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ https://pmfme.mofpi.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్