ఇవాళ పీహెచ్సీ వైద్యుల ‘చలో విజయవాడ’
పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను తగ్గింంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీహెచ్సీ) వైద్యులలు చేస్తున్న సమ్మె ఉధృతమవుతోంది. నిన్న ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర సేవలకు డాక్టర్లు హాజరుకాలేదు. ఆదివారం చలో విజయవాడ పేరిట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యయయాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.