SIIMA: ఉత్తమ నటుడిగా నాని (Video)

51చూసినవారు
దుబాయ్‍ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (సైమా 2024) ఈవెంట్ కళ్లు చెదిరేలా జరిగింది. తెలుగుకు గాను ఉత్తమ నటుడిగా నాని అవార్డు దక్కించుకున్నారు. దసరా చిత్రం ఆధిపత్యం చూపింది. ఉత్తమ మూవీగా భగవంత్ కేసరి, ఉత్తమ నేపథ్య గాయకుడు- రామ్ మిర్యాల (బలగం), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- బేబీ ఖియారా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- ఆనంద్ దేవరకొండ, బెస్ట్ కమెడియన్- విష్ణు (మ్యాడ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్-అబ్దుల్ (హాయ్ నాన్న) నిలిచారు.

సంబంధిత పోస్ట్