రేపు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు

72చూసినవారు
రేపు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో పర్యటించనున్నారు. 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్‌లో పాల్గొననున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న అవకాశాలపై మాట్లాడుతుండటంతో పాటు ఓ నివేదికను విడుదల చేయనున్నారు. ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్